VIDEO: క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

VIDEO: క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

WGL: పరకాల పట్టణ కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో గురువారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, ప్రేమ, సోదరభావాలతో సమాజం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.