సమాజ అభివృద్ధికి కృషి చేయాలి: MLA
BHPL: డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.