ఏడేళ్ల క్రితమే ఆ కథను షారుఖ్‌కు చెప్పా: మురుగదాస్

ఏడేళ్ల క్రితమే ఆ కథను షారుఖ్‌కు చెప్పా: మురుగదాస్

తమిళ హీరో శివకార్తికేయన్, AR మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'మదరాశి'. ఈ సినిమాకు మొదటి ఛాయిస్ కార్తికేయన్ కాదట. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నట్లు మురుగదాస్ తెలిపారు. ఏడేళ్ల క్రితమే మూవీ కథను షారుఖ్‌కు చెప్పగా.. అది నచ్చినప్పటికీ ఆయన నుంచి సరైన స్పందన రాలేదన్నారు. అందుకే కొన్ని మార్పులు చేసి శివకార్తికేయన్‌ను తీసుకున్నట్లు చెప్పారు.