VIDEO: ‘తవ్వారు.. మరమ్మతులు మరిచారు’

VIDEO: ‘తవ్వారు.. మరమ్మతులు మరిచారు’

KDP: ఖాజీపేట పట్టణంలోని అగ్రహారం మలుపు వద్ద తాగునీటి అవసరాల నిమిత్తం పైపు లైన్ నిర్మాణం కోసం ప్రధాన రహదారిపై రోడ్డును తవ్వారు. ఈ మేరకు పనులు పూర్తిచేసి పక్షం రోజులవుతున్నా రహదారికి మరమ్మతులు నిర్వహించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, వాహన రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందన్నారు.