అక్రమ మద్యం పట్టివేత

అక్రమ మద్యం పట్టివేత

NRPT: నారాయణపేట ఎక్సైజ్ సీఐ అనంతయ్య ఆదేశాలతో మంగళవారం కృష్ణ మండలంలోని హిందూపూర్లో బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్సై శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో 13 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.