కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

NGKL: తిమ్మాజిపేట మండలం అమ్మపల్లి గ్రామ BRS పార్టీ సీనియర్ నాయకులు గంగుల తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు ఆ పార్టీని వీడి ఆదివారం కాంగ్రెస్‌‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.