'ప్రజా ప్రతినిధుల సామాజిక సేవ అభినందనీయం'
KNR: గన్నేరువరం మండలం, ఖాసింపేట గ్రామంలో ప్రజా ప్రతినిధుల బాధ్యతాయుతమైన సామాజిక సేవ అభినందనీయమని మానకొండూర్ ఎమ్మెల్యే డా. సత్యనారాయణ అన్నారు. వార్డు సభ్యులు ఆడెపు రాజు (అంబులెన్స్), తాడేపల్లి శ్రీనివాస్(బాడీ ఫ్రీజర్), ఉపసర్పంచ్ ఐలయ్య(వైకుంఠ రథం) పంచాయతీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమాలు గ్రామంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తామన్నారు.