జిల్లాలో నేటి చికెన్ మటన్ ధరలు

జిల్లాలో నేటి చికెన్ మటన్ ధరలు

SKLM: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్‌లో బ్రాయిలర్ మాంసం కేజీ రూ. 280, ఫారం మాంసం రూ. 220కు విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 900 ధర పలుకుతుండగా, చేపలు కిలో రూ. 150 నుంచి రూ. 160 ధరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.