కాంగ్రెస్‌లో ఉరుమడ్ల గ్రామస్తుల చేరిక

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోయ రాములు, ఉయ్యాల మల్లేష్, బోయ లక్ష్మయ్య, జనపాల యాదయ్య, రాంబాబు, వసుకుల శంకర్, వడ్డేపల్లి ప్రభాకర్, మర్రి విజయ్‌లకు అమిత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.