ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నేరెళ్ల వాగులో మహిళా మృతదేహం లభ్యం
☞ గిద్దలూరులో గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు
☞ ఉత్తమ టీచర్లు సింగపూర్‌కు వెళ్లే అవకాశం: డీఈవో కిరణ్ కుమార్
☞ వర్షాల కారణంగా జగన్నాధపురం - ఓబాయపల్లి రాకపోకలకు అంతరాయం