'పనులను త్వరితగతిన పూర్తి చేయించండి'

'పనులను త్వరితగతిన పూర్తి చేయించండి'

ELR: మండవల్లిలో జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కరరావు, జిల్లా కన్వీనర్ అప్పారావులు కోరారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత తాగునీరు అందించాలన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో MRO గోపాల్, MDO రామలింగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.