రాజమౌళి కామెంట్స్‌కు మాధవీలత కౌంటర్

రాజమౌళి కామెంట్స్‌కు మాధవీలత కౌంటర్

TG: వారణాసి ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో BJP నేత మాధవీలత స్పందించారు. ఆంజనేయస్వామి వెనకుండి నడిపిస్తాడని అంటే భవ్యంగా అనిపించడం లేదన్నారు.. మరి బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారంటూ విమర్శించారు. అప్పుడు శివుడి కోసం ఏమైనా చేశారా.. ఆలయాలకు దాన ధర్మాలు చేశారా అని ప్రశ్నించారు.