లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు 6వ వార్డులో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కౌన్సిలర్ సుంకసారి రమేష్ పంపిణీ చేశారు. సోనీ, యాదమ్మ, సంధ్యలకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రఘు గౌడ్, మహమూద్, రాచూరి భగవంతు తదితరులు పాల్గొన్నారు.