RCB, CSK ఫ్యాన్స్ మీమ్స్ వైరల్

ఐపీఎల్ రద్దు కావడంతో అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. CSK ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. RCB అభిమానులు మాత్రం బాధ పడుతున్నారు. అయితే RCB ఈ టోర్నీలో 2వ స్థానంలో ఉండగా.. CSK చివరి స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఇందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.