ట్రాక్టర్‌ని తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ట్రాక్టర్‌ని తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ప్రకాశం: పుల్లలచెరువు మండలంలోని శతకోడు గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ ట్రాక్టర్‌ని తగలబెట్టారని శనివారం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన సాంబులు పామాయిల్‌తో ఉన్న తన ట్రాక్టర్‌ను తగలబెట్టారని ఎస్సై సంపత్‌కు ఫిర్యాదు చేయగా ఎస్సై ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.