VIDEO: 'నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం'
ELR: నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలతో అందించిన అన్ని అర్జీలను ఆన్లైన్ చేస్తామన్నారు. ప్రతి అర్జీలోని సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సకాలంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాలన్నారు.