VIDEO: 'ర్యాలీని విజయవంతం చేయండి'
NLR: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయొద్దని రాష్ట్ర వైసీపీ పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి మంగళవారం అన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.