అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో నూతన కోర్సులు

MDCL: శామీర్ పేట, అల్వాల్, మేడ్చల్ పరిధి మూడు ఐటిఐలలో అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలను https://iti.telangana.gov.in/list-of-iti వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ITI కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చగా ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ సహా పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టింది.