VIDEO: రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న సినిమా డైరెక్టర్

VIDEO: రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న సినిమా డైరెక్టర్

SRCL: ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేద పండితులు వారిని ఆశీర్వదించారు