ఎలుకల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: రామసముద్రం మండలంలోని దిగువ బొంపల్లిలో కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన శివకుమార్ (25) అనే యువకుడు బుధవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.