సీఎం సహాయనిధి పేదలకు సంజీవని: కోటంరెడ్డి
NLR: సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవని లాంటిదని TDP నేత గిరిధర్ రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్ TDP కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్న అందరికీ లబ్ధి చేకూరటం హర్షణీయమన్నారు.