చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు
➢ వడ్డెర్లపల్లిలో మద్యం తాగుతూ నీటి తొట్టెలో పడి వృద్ధుడి మృతి
➢ తిరుపతి కపిల తీర్థంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
➢ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల