బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్

KNR: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మండల పరిధిలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి సేవాసమితి వ్యవస్థాపకుడు భోగం మురళిని అర్ధరాత్రి ముందస్తు అరెస్టు.