వృద్ధురాలి బంగారం గొలుసు చోరీ!

వృద్ధురాలి బంగారం గొలుసు చోరీ!

NZB: ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నగరంలోని హైదరాబాద్​ రోడ్​లో ఉన్న ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. ఈ మేరకు ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.