VIDEO: 'నేపాల్‌లా భార‌త్ మార‌కూడ‌దు'

VIDEO: 'నేపాల్‌లా భార‌త్ మార‌కూడ‌దు'

VSP: భారతదేశం నేపాల్ మాదిరిగా అవినీతిలో కూరుకుపోకూడదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. శుక్ర‌వారం విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నేపాల్‌లో రాజకీయ అవినీతి, వ్యక్తిగత లాభాల కోసం నాయకులు ఎంచుకున్న మార్గాలు ఆ దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.