'పవర్ లూమ్ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి'
SRCL: పవర్ లూమ్ పరిశ్రమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూ 105 కోట్ల విలువగల ఆర్వీఎం వస్త్రాల ఆర్డర్‌ను అకస్మాత్తుగా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందన్నారు. కార్మికుల ఉపాధి దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని అన్నారు.