చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మాజీ మంత్రి

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మాజీ మంత్రి

MBNR: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ స్వాములను ఎదురించి పోరాడిన వీర మహిళ అని, బహుజనుల తెగువను చాటి చెప్పారని పేర్కొన్నారు.