వెంకట్ రెడ్డి నగర్ లో అగ్ని ప్రమాదం..

వెంకట్ రెడ్డి నగర్ లో అగ్ని ప్రమాదం..

MDK: జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేష్టన్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్ లో ఓ ఇంట్లో  గ్రౌండ్ ఫ్లోర్‌లొ ఉన్న ప్యానల్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.