గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంకటరావు

గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంకటరావు

VZM: గరివిడి మండలం తోండ్రంగి గ్రామంలో బుధవారం వినాయక చవితి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి తొలి పూజలో మాజీ వైస్ ఎంపీపీ, జిల్లా రైస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరావు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆయన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.