VIDEO: చీకటి ఒప్పందంతోనే నీళ్ల దోపిడీ: జగదీష్‌రెడ్డి

VIDEO: చీకటి ఒప్పందంతోనే నీళ్ల దోపిడీ: జగదీష్‌రెడ్డి

SRPT: ఉభయ రాష్ట్రాల CMలు రేవంత్, చంద్రబాబు మధ్య కుదిరిన చీకటి ఒప్పందంతోనే తెలంగాణ ప్రాజెక్ట్‌లను ఎండబెట్టి ఏపీకి నీళ్లు తరలిస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆరోపించారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకే రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణకు బద్ధశత్రువులని, జాతీయ పార్టీల ద్రోహాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఉద్ఘాటించారు.