నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* కమ్మర్ పల్లిలో ఇసుక ట్రాక్టర్‌ని వెంబడించిన రెవెన్యూ సిబ్బంది.. అదుపుతప్పి బోల్తా
* ఆర్మూర్‌లో మంటకలసిన మానవత్తం.. వృద్ధురాలిని రోడ్డుపై వదిలేసిన కుటుంబీకులు
* జిల్లాలో నిండుకుండల్లా చెరువులు.. యాసంగికి సిద్ధమవుతున్న రైతులు
* ప్రముఖ కవి అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించిన కవిత