పర్వతగిరి ఎంఈవోగా ఏ. బిక్షపతి బాధ్యతలు స్వీకరణ

పర్వతగిరి ఎంఈవోగా ఏ. బిక్షపతి బాధ్యతలు స్వీకరణ

WGL: పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారిగా సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఏ. బిక్షపతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొంకపాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైన ఆయన, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మెరుగైన విద్యా ఫలితాల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలియాజేశారు.