నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కావలిలో శ్రీ గౌర-నితాయ్ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మల్యే వెంకట కృష్ణారెడ్డి
➢ గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతి జరిగింది: ఎమ్మెల్యే సోమిరెడ్డి
➢ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి స్టడీ మెటీరియల్ను ప్రారంభించిన పలువురు ఎమ్మెల్యేలు
➢ ఉదయగిరి అభివృద్ధిపై మంత్రి పెమ్మసానితో చర్చించిన ఎమ్మెల్యే సురేష్