ఆర్టీసీ బస్సు ఢీకొని ఎద్దు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ఎద్దు మృతి

KDP: సిద్ధవటం(M) మాధవరం-1లోని కడప-చెన్నై జాతీయ రహదారి పార్వతీపురం వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఎద్దును ఢీకొనడంతో అక్కడకక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రధాన రోడ్డును దాటుతున్న ఎద్దును బలంగా ఢీకొనడంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.