మత్తు పదార్థాలకు ఎవరు బానిస కారాదు: ఎక్సైజ్ ఎస్సై

మత్తు పదార్థాలకు ఎవరు బానిస కారాదు: ఎక్సైజ్ ఎస్సై

CTR: మత్తు పదార్థాలకు ఎవరు బానిస కారాదని ఎక్సైజ్ ఎస్సై వేణుగోపాల్ రెడ్డి సూచించారు. పుంగనూరు ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితం అల్లకల్లోలం అవుతుందని ఆయన వెల్లడించారు. మత్తు పదార్థాలతో పట్టుపడితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు.