VIDEO: గోవు పేడతో సమిధులు తయారు

VIDEO: గోవు పేడతో సమిధులు తయారు

వనపర్తి మండలం రాజనగరంలోని విశ్వక్సేన గోశాలలో గోవు పేడతో 'గోమియ' సమిధలను తయారు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా కేవలం యంత్రం సాయంతో వీటిని రూపొందిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. వీటి వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, భూసారం పెరుగుతుందని పేర్కొన్నారు. గోసేవ చేస్తూ ఇటువంటి వినూత్న ఉత్పత్తులు తయారు చేయడం తమ అదృష్టమని కార్మికులు తెలిపారు.