ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారం చేయాలి: ఎస్పీ

PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎస్వీ మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, సమస్యలను విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించాలని ఫిర్యాదులు చట్టపరంగా ఉంటే త్వరితగతిన పరిష్కారం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.