ఈగల్ టీమ్ బిగ్ ఆపరేషన్.. 50 మంది అరెస్ట్

ఈగల్ టీమ్ బిగ్ ఆపరేషన్.. 50 మంది అరెస్ట్

ఢిల్లీలో అక్కడి పోలీసులతో కలిసి తెలంగాణ ఈగల్ టీమ్ బిగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో కేజీకిపైగా డ్రగ్స్‌ను సీజ్ చేసి 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని ఈగల్ టీమ్ విచారిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.