VIDEO: GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

VIDEO: GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

HYD: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్ర, గేయ రచయిత అందేశ్రీ, కౌన్సిలర్ ముజఫర్ హుస్సేన్‌లకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.