నూతన సొసైటీ ఛైర్మన్ ఎంపిక

నూతన సొసైటీ ఛైర్మన్ ఎంపిక

కోనసీమ: అయినవిల్లి మండలం నేదునూరు సొసైటీ ఛైర్మన్‌గా వర్రే శ్రీనివాసరావు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యల పట్ల దృష్టిసారిస్తానని, రైతులకు రుణాలు అందించడానికి కృషి చేస్తానని ఉన్నారు. సొసైటీ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావు ఎన్నిక కావడంతో మండల ప్రజలు వార్షం వ్యక్తం చేశారు.