ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: జామి మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ వాసవిమాత కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ముందుగా ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేకు సాధార స్వాగతం పలికి, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.