VIDEO: పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పోలీసు బందోబస్తు

VIDEO: పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పోలీసు బందోబస్తు

HYD: బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడి వద్ద కుంకుమార్చన చేస్తామని హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.