చెత్తను శక్తిగా మార్చే దిశగా కీలక నిర్ణయం

చెత్తను శక్తిగా మార్చే దిశగా కీలక నిర్ణయం

WGL: వరంగల్ నగరంలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఎన్ఐయూఏ సెక్రటరీ నితేశ్ అనిరుధ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో చర్చించారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్త పరిమాణాన్ని సమగ్రంగా లెక్కించి, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.