VIDEO: బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

VIDEO: బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత పర్యటించారు. ఎమ్మెల్సీకి స్థానికులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.