VIDEO: ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

VIDEO: ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

NLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గురువారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్లినా, కలెక్టర్‌కు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ ఐదు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్  చేశారు.