VIDEO: రాత్రి 10 వరకు రేషన్.. కష్టపడుతున్న డీలర్లు!
HYD: నగర వ్యాప్తంగా 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుండగా రద్దీ భారీగా పెరగటంతో, రాత్రి ఒక్కో డీలర్ 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం మళ్లీ 8 నుంచి 9 గంటల మధ్యలో రేషన్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. దీంతో డీలర్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అధికారులు తగిన సలహాలు అందిస్తున్నారు.