మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: 'డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం' పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. కొత్తవలస మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.