HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ OUకు రూ.1000 కోట్లు మంజూరు: రేవంత్
➥ TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం: EC
➥ అన్ని మతాలకు ఒకే చట్టం ఉండాలి: పవన్
➥ దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు
➥ నెహ్రూ, ఇందిరా ఓట్ చోరీ చేశారు: అమిత్ షా
➥ 'అఖండ-2' టికెట్ విక్రయాలు ప్రారంభం
➥ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు కాంస్యం