రంగపేటలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

రంగపేటలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

NRML: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సారంగపూర్ మండలం వడ్డెర కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ట్రాక్టర్ ద్వారా రాయికల్ మండలం కొత్తపేట వాగు నుంచి జగిత్యాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. రంగపేట గ్రామ శివారులో పట్టుకొని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.