'ఆర్టీసీ బస్సు డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి'

'ఆర్టీసీ బస్సు డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ఆర్టీసీ బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పల నారాయణ అన్నారు. శాఖా పరంగా నడుపుతున్న ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 26వ బ్యాచ్‌ను బుధవారం ప్రారంభించారు. తదుపరి 27వ బ్యాచ్‌లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.